యాషెస్‌ తొలి టెస్టులో… స్టీవెన్‌ స్మిత్‌ శతకం!

యాషెస్‌ తొలి టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన స్టీవెన్‌ స్మిత్‌ ఆసీస్‌ ఇన్నింగ్స్‌ నిలబెట్టాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లను ఆచితూచి ఎదుర్కొంటూ స్కోరుబోర్డును నిదానంగా ముందుండి శతకం సాధించాడు. యాషెస్‌ తొలి టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది.

ఈ క్రమంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన స్టీవెన్‌ స్మిత్‌ ఆసీస్‌ ఇన్నింగ్స్‌ నిలబెట్టాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లను ఆచితూచి ఎదుర్కొంటూ స్కోరుబోర్డును నిదానంగా ముందుండి శతకం సాధించాడు. యాషెస్‌ తొలి టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన స్టీవెన్‌ స్మిత్‌ ఆసీస్‌ ఇన్నింగ్స్‌ నిలబెట్టాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లను ఆచితూచి ఎదుర్కొంటూ స్కోరుబోర్డును నిదానంగా ముందుండి శతకం సాధించాడు.