బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర…నోటిఫికేషన్‌ వచ్చింది

స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకి బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 16వ తేదీ నుంచి బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఖాళీలు 50. దరఖాస్తు చేసుకోవడానికి 31, డిసెంబర్‌ 2019 చివరి తేదీ. రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. గరిష్ఠ వయసు 35 ఏళ్ళు. విద్యార్హతలు, ఫీజుల గురించి బ్యాంక్‌ వెబ్‌సైట్‌ను సందర్శించండి. వైబ్‌ సైట్‌ అ్రడస్‌… https://www.bankofmaharashtra.in/

Related Articles