ఆర్బీఐ రిక్రూట్‌మెంట్‌: మీరు దరఖాస్తు చేశారా?

అసిస్టెంట్స్‌ ఉద్యోగాల కోసం భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తు చేసుకోడానికి ఈనెల 16చివరి తేది. 926 ఖాళీలను ఆర్బీఐ భర్తీ చేస్తోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు రూ. 450. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులు మాత్రం రూ. 50 చెల్లిస్తే సరిపోతుంది. కనీస అర్హత గ్రాడ్యుయేషన్‌. పరీక్ష ఫిబ్రవరి 14వ తేదీన జరుగుతుంది. ఈ పరీక్ష రాసేందుకు డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్‌లో వర్డ్‌ ప్రాసెసింగ్‌ కచ్చితంగా తెలిసి ఉండాలి. అలాగే డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలి.తొలుత ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది.

ఇతర వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి