ఐపీఎల్‌ 2024 పూర్తి షెడ్యూల్‌ ఇదే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను BCCI ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా మొదటి 21 గేమ్‌ల షెడ్యూల్‌ను బోర్డు ఇంతకుముందు విడుదల చేయగా, మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఇవాళ విడుదల చేసింది. ఏప్రిల్ 8న చెన్నైలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడటంతో ఐపీఎల్ 2024 రెండో భాగం ప్రారంభం కానుంది. ఫైనల్‌ చెన్నైలో నిర్వహిస్తున్నారు.

IPL 2024 పూర్తి షెడ్యూల్..
………………………………..
జట్లు తేదీ వేదిక సమయం
CSK vs KKR ఏప్రిల్ 8 చెన్నై 7:30 PM
PBKS vs SRH ఏప్రిల్ 9 మొహాలి 7:30 PM
RR vs GT ఏప్రిల్ 10 జైపూర్ 7:30 PM
MI vs RCB ఏప్రిల్ 11 ముంబై 7:30 PM
LSG vs DC ఏప్రిల్ 12 లక్నో 7:30 PM
PBKS vs RR ఏప్రిల్ 13 మొహాలి 7:30 PM
KKR vs LSG ఏప్రిల్ 14 కోల్‌కతా 3:30 PM
MI vs CSK ఏప్రిల్ 14 ముమాబి 7:30 PM
RCB vs SRH ఏప్రిల్ 15 బెంగళూరు 7:30 PM
GT vs DC ఏప్రిల్ 16 అహ్మదాబాద్ 7:30 PM
KKR vs RR ఏప్రిల్ 17 కోల్‌కతా 7:30 PM
PBKS vs MI ఏప్రిల్ 18 మొహాలి 7:30 PM
LSG vs CSK ఏప్రిల్ 19 లక్నో 7:30 PM
DC vs SRH ఏప్రిల్ 20 ఢిల్లీ 7:30 PM
KKR vs RCB ఏప్రిల్ 21 కోల్‌కతా 3:30 PM
PBKS vs GT ఏప్రిల్ 21 మొహాలి 7:30 PM
RR vs MI ఏప్రిల్ 22 జైపూర్ 7:30 PM
CSK vs LSG ఏప్రిల్ 23 చెన్నై 7:30 PM
DC vs GT ఏప్రిల్ 24 ఢిల్లీ 7:30 PM
SRH vs RCB ఏప్రిల్ 25 హైదరాబాద్ 7:30 PM
KKR vs PBKS ఏప్రిల్ 26 కోల్‌కతా 7:30 PM
DC vs MI ఏప్రిల్ 27 ఢిల్లీ 3:30 PM
LSG vs RR ఏప్రిల్ 27 లక్నో 7:30 PM
GT vs RCB ఏప్రిల్ 28 అహ్మదాబాద్ 3:30PM
CSK vs SRH ఏప్రిల్ 28 చెన్నై 7:30 PM
KKR vs DC ఏప్రిల్ 29 కోల్‌కతా 7:30 PM
LSG vs MI ఏప్రిల్ 30 లక్నో 7:30 PM
CSK vs PBKS మే 1 చెన్నై 7:30 PM
SRH vs RR మే 2 హైదరాబాద్ 7:30 PM
MI vs KKR మే 3 ముంబై 7:30 PM
RCB vs GT మే 4 బెంగళూరు 7:30 PM
PBKS vs CSK మే 5 ధర్మశాల 3:30 PM
LSG vs KKR మే 5 లక్నో 7:30 PM
MI vs SRH మే 6 ముంబై 7`:30 PM
DC vs RR మే 7 ఢిల్లీ 7:30 PM
SRH vs LSG మే 8 హైదరాబాద్ 7:30 PM
PBKS vs RCB మే 9 ధర్మశాల 7:30 PM
GT vs CSK మే 10 అహ్మదాబాద్ 7:30 PM
KKR vs MI మే 11 కోల్‌కతా 7:30 PM
CSK vs RR మే 12 చెన్నై 3:30 PM
RCB vs DC మే 12 బెంగళూరు 7:30 PM
GT vs KKR మే 13 అహ్మదాబాద్ 7:30 PM
DC VS LSG మే 14 ఢిల్లీ 7:30 PM
RR vs PBKS మే 15 గౌహతి 7:30 PM
SRH vs GT మే 16 హైదరాబాద్ 7:30 PM
MI vs LSG మే 17 ముంబై 7:30 PM
RCB vs CSK మే 18 బెంగళూరు 7:30 PM
SRH vs PBKS మే 19 హైదరాబాద్ 3:30 PM
RR vs KKR మే 19 గౌహతి 7:30 PM
క్వాలిఫైయర్ 1 మే 21 అహ్మదాబాద్ 7:30 PM
ఎలిమినేటర్ మే 22 అహ్మదాబాద్ 7:30 PM
క్వాలిఫైయర్ 2 మే 24 చెన్నై 7:30 PM
ఫైనల్ మే 26 చెన్నై 7:30 PM

Related Articles