ఎయిర్‌మెన్‌ రిక్రూట్‌మెంట్‌… ఐఏఎఫ్‌

గ్రూప్‌ ‘X’, గ్రూప్‌’Y’ ట్రేడ్‌లతోపాటు ఎయిర్‌ ఫోర్స్‌ (పోలీస్‌), ఇండియా ఎయిర్‌ ఫోర్స్‌ (సెక్యూరిటీ), మ్యుజిషియన్స్‌ ట్రేడ్స్‌లలో రిక్రూట్‌మెంట్‌ మొదలు పెట్టింది ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌.సంస్థ అధికారి వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూడొచ్చు.జనవరి 2,2020 నుంచి జనవరి 20,2020 మధ్య దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష మార్చి 13 నుంచి 23,2020 మధ్యకాలంలో నిర్వహిస్తారు. అధికారిక రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.