స్థిరంగా ముగిసిన నిఫ్టి

అధిక స్థాయిలో మార్కెట్‌కు మద్దతు కష్టంగా ఉంది. టోకు ధరల సూచీ మార్కెట్‌ అంచనాలకు మించి పెరగడంతో కొత్తగా లాంగ్‌ పొజిషన్స్‌ తీసుకునేందుకు ఇన్వెస్టర్లు జంకుతున్నారు. నిఫ్టి 26 పాయింట్లు క్షీణించి 12,060 వద్ద ముగిసింది. ఇవాళ బ్యాంక్‌ నిఫ్టి ఆల్‌టైమ్‌ హైని తాకినా… ఆ స్థాయిలో నిలబడలేకపోయింది. ఐటీ, రియాల్టీ, విద్యుత్‌ షేర్లలో కొనుగోళ్ళ మద్దతు లభించగా, టెలికాం, ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జి రంగాల షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌…
టీసీఎస్‌
హెచ్‌సీఎల్‌ టెక్‌
టెక్‌ మహీంద్రా
హెచ్‌డీఎఫ్‌సీ
కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌

టాప్‌ లూజర్స్‌
గ్రాసిం
అదానీ పోర్ట్స్‌
ఐటీసీ
ఐషర్‌ మోటార్స్‌
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌
యాక్టివ్‌ షేర్లు (విలువ పరంగా)
ఇండియా బుల్స్‌ హౌసింగ్‌
టీసీఎస్‌
ఎస్‌బీఐ
రిలయన్స్‌
హెచ్‌డీఎఫ్‌సీ

బీఎస్‌ఈ (A గ్రూప్‌) టాప్‌ గెయినర్స్‌…
ట్రిడెంట్‌
రెప్కో హోమ్‌
ఐఆర్‌బీ
ఆర్‌ పవర్‌
ఆర్‌ ఇన్‌ఫ్రా
టాప్‌ లూజర్స్‌
స్టెర్‌లైట్‌ టెక్‌
బంధన్‌ బ్యాంక్‌
ఐడియా
ఐటీడీ సిమెంటేషన్‌
ఇండోస్టార్‌

Related Articles