అంతర్జాతీయ మార్కెట్లలో ముఖ్యంగా యూరో మార్కెట్‌లో వచ్చి ర్యాలీ మన మార్కెట్లకు మంచి జోష్ తెచ్చింది. ముఖ్యంగా బ్రిటన్ ఎన్నికలతో రాజకీయ అనిశ్చితి తొలగడంతో ఐటీ, మెటల్ రంగాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇవాళ పెరిగిన షేర్లలో ప్రధాన వాటా ఈ రంగానికే వెళుతోంది. మరోవైపు పౌండ్ అనూహ్యంగా పెరగడంతో ఆ మేరకు డాలర్ కూడా బలహీనపడింది. నిఫ్టి ఇవాళ 111 పాయింట్ల లాభంతో 12,165 వద్ద ముగిసింది. ఇవాళ యూరో మళ్ళీ నష్టాలో ఉంది. డాక్స్ ఒక శాతంపైగా నష్టపోయింది. యూరో స్టాక్స్ 50 ఏకంగా 0.75 శాతం క్షీణించింది. అంటే ఇవాళ చివర్లో వచ్చిన బుల్లిష్‌నెస్ రేపు ఉదయం ఉంటుందా అన్నది చూడాలి. ఎందుకంటే అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిశంసన డ్రామా కూడా క్లమాక్స్‌కు చేరుతోంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
టాటా స్టీల
భారతీ ఎయిర్‌టెల్
వేదాంత
హిందాల్కో
టాటా మోటార్స్
టాప్ లూజర్స్
సన్ ఫార్మా
గెయిల్
బజాజ్ ఆటో
మహీంద్రా అండ్ మహీంద్రా
టైటాన్
యాక్టివ్ షేర్లు (విలువ పరంగా)
హెచ్‌డీఎఫ్‌సీ
రిలయన్స్
టాటా స్టీల్
టీసీఎస్
భారతీ ఎయిర్‌టెల్
బీఎస్‌ఈ (A గ్రూప్) టాప్ గెయినర్స్
టైమ్ టెక్నోప్లాస్ట్
ఎన్‌ఐఐటీ టెక్
టాటా స్టీల్ (పీపీ)
లిండే ఇండియా
జై కార్పర్పొరేషన్
టాప్ లూజర్స్
ట్రైడెంట్
పీసీ జ్యువలర్స్
ఇండియన్ బ్యాంక్
మాగ్మా ఫిన్‌కార్ప్
వర్ల్‌పూల్