క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌కు కరోనా

 బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. దుర్హమ్‌కు ఆయన ఇండియన్‌ టీమ్‌తో పాటు వెళ్ళడం లేదు. ఇంగ్లండ్‌తో అయిదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం ముందు టీమ్‌ దుర్హమ్‌ చేరుకుంటోంది. లక్షణాలు ఏవీ లేకున్నా… రిషబ్‌కు కరోనా సోకినట్లు బీసీసీఐ వర్గాలు కూడా ధృవీకరించాయి. ఎనిమిది రోజుల క్రితం అతనికి కరోనా సోకిందని, ఆయన ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Related Articles