ఐటీ షేర్ల అండతో పాటు కొన్ని నిఫ్టి ప్రధాన షేర్లకు మద్దతు అందడంతో నిఫ్టి 11,900 ఎగువన ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 53 పాయింట్లు లాభపడి 11,910 వద్ద క్లోజ్ కాగా, సెన్సెక్స్ 173 సాయింట్లు పెరిగింది. యూరో మార్కెట్లు మిశ్రంగా ఉన్నాము. అంతర్జాతీయ మార్కెట్లు అమెరికా, చైనా వాణిజ్య ఒప్పందంతో పాటు ఫెడ్ భేటీ నిర్ణయాల కోసం ఎదురు చూస్తున్నాయి. ముడి చమురు ధరలు అధిక స్థాయిల వద్దే కొనసాగుతున్నాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్…
గెయిల్
జీ ఎంటర్‌టైన్‌మెంట్
ఎన్‌టీపీసీ
ఐఓసీ
ఓఎన్‌జీసీ
టాప్ లూజర్స్
ఎస్ బ్యాంక్
హీరో మోటోకార్ప్
వేదాంత
భారతీ ఎయిర్‌టెల్
హిందాల్కో
యాక్టివ్ షేర్స్…(విలువ పరంగా)
ఎస్ బ్యాంక్
ఎస్‌బీఐ
ఇండియా బుల్స్ హౌసింగ్
టీసీఎస్
రిలయన్స్ ఇండస్ట్రీస్
బీఎస్ఈ (A గ్రూప్)
టాప్ గెయినర్స్
ఇప్కా ల్యాబ్స్
మన్నపురం ఫైనాన్స్
గెయిల్
హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
జీ ఎంటర్‌టైన్‌మెంట్
టాప్ లూజర్స్
ఎస్ బ్యాంక్
ఐనాక్స్ విండ్
స్టెర్లింగ్ టెక్
అలహాబాద్ బ్యాంక్
పీసీ జ్యువల్లర్స్