నిఫ్టి ఇవాళ మరింత లాభపడి 200 రోజుల చలన సగటు 11,950 పైన ముగిసింది. ఐటీ మినహా మిగిలిన రంగాల షేర్ల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకులు, మెటల్ షేర్లకు మంచి డిమాండ్ వచ్చింది. ఉదయం 11934 కనిష్ఠ స్థాయికి తాకిన నిఫ్టి.. తరవాత కోలుకుని 12,005 పాయింట్ల గరిష్థ స్థాయిని తాకింది. క్లోజింగ్‌లో 62 పాయింట్ల లాభంతో 11,972 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 169 పాయింట్లు పెరిగింది.
నిఫ్టి టాప్ గెయినర్స్…
టాటా మోటార్స్
ఎస్ బ్యాంక్
వేదాంత
టాటా స్టీల్
ఎస్‌బీఐ
టాప్ లూజర్స్
ఇన్ఫోసిస్
టీసీఎస్
ఓఎన్‌జీసీ
హెచ్‌సీఎల్ టెక్
భారతీ ఎయిర్ టెల్
యాక్టివ్ షేర్స్ (విలువ పరంగా)
ఎస్ బ్యాంక్
టీసీఎస్
ఉజ్జీవన్ ఎఫ్‌ఎస్‌బీ
ఇండియా బుల్స్ హౌసింగ్
ఎస్‌బీఐ
బీఎస్‌ఈలో A గ్రూప్ షేర్లలో
టాప్ గెయినర్స్
పీసీ జ్యువల్లర్స్
ఎస్‌ఆర్‌ఈ ఇన్‌ఫ్రా
ఐడీబీఐ
స్టెర్‌లైట్ టెక్
ఐఐఎఫ్‌ఎల్
టాప్ లూజర్స్
ఆర్ పవర్
జైన్ ఇరిగేషన్
ఈక్విటాస్
దీవాన్ హౌసింగ్
రిలయన్స్ క్యాపిటల్