ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ( సెయిల్) ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిషికేషన్ జారీ చేసింది. ఈసారి మొత్తం 148 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈనెల31.
అభ్యర్థుల ఎంపిక రాతపరీక్షత, ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు. దరఖాస్తు చేసిన ఉద్యోగాన్ని బట్టి ఎంపిక ప్రక్రియ ఆధారపడి ఉంటుంది.
ఖాళీల వివరాలు
మెడికల్ ఆఫీసర్ (డెంటల్) …1
మైనింగ్ ఫోర్‌మెన్… 40
మైనింగ్ మేట్… 51
సర్వేయర్ (మైన్స్)… 9
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ.. ఎలక్ట్రికల్)… 13
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ.. కెమికల్)… 4
అటెండెంట్ కమ్ టెక్నిషియన్ (ట్రైనీ) …20
నర్సింగ్ సస్టిర్ (ట్రైనీ)… 10
అర్హతలు..
అభ్యర్థుల గరిష్ఠ వయసు..28 సంవత్సరాలు. రిజర్వుడు కేటగిరి అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు మినహాయింపులు ఉంటాయి. మెడికల్ (డెంటల్) అభ్యర్థి గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు
ఇతర వివరాలకు కంపెనీ వెబ్ సైట్ http://www.sail.co.inను సందర్శించండి.