స్థిరంగా ప్రారంభమైన మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత కన్పిస్తోంది. రాత్రి అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లదీ అదే దారి.చైనా మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. మన మార్కెట్లు కూడా స్థిరంగా ప్రారంభమయ్యాయి. నిఫ్టి ప్రస్తుతం 16 పాయింట్ల లాభంతో 12,183 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఐటీ షేర్లలో మద్దతు కొనసాగుతోంది. ముడి చమురు ధరలు ఇటీవల గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. రాత్రి అమెరికా ముడి చమురు ధరలు 61 డాలర్లకు చేరింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్

టెక్‌ మహీంద్రా
విప్రో
టీసీఎస్‌
హెచ్‌సీఎల్‌ టెక్‌
ఇన్‌ఫ్రా టెల్‌

టాప్‌ లూజర్స్‌
వేదాంత
భారతీ ఎయిర్‌టెల్‌
హిందుస్థాన్‌ లీవర్‌
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌
యూపీఎల్‌

యాక్టివ్‌ షేర్లు (విలువ పరంగా)
టీసీఎస్‌
భారతీ ఎయిర్‌టెల్
రిలయన్స్‌
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
ఇండియా బుల్స్‌ హౌసింగ్‌

బీఎస్‌ఈ (A గ్రూప్‌) టాప్‌ గెయినర్స్‌

న్యూ ఇండియా ఇన్సూరెన్స్
ప్రిస్టేజ్‌ ఎస్టేట్స్‌
జైన్‌ ఇరిగేషన్‌
దీవాన్‌ హౌసింగ్‌
రిలయన్స్‌ ఇన్‌ఫ్రా

టాప్‌ లూజర్స్‌
పీసీ జ్యువలర్స్‌
ఐడియా
మాగ్మా ఫిన్‌కార్ప్‌
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
ట్రిడెంట్‌

 

Related Articles