2072 ల్యాండ్ సర్వేయర్‌ పోస్టులు

కర్ణాటక ల్యాండ్‌ రికార్డ్స్‌ డిపార్ట్‌మెంట్‌ 2072 ల్యాండ్‌ సర్వేయర్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి 21, 2020. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ డిసెంబర్‌26వ తేదీన వెలువడింది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి అభ్యర్థికి 18 ఏళ్ళుపూర్తయి ఉండాలి. మిగిలిన వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

Related Articles