వైల్డ్‌ డాగ్‌ ట్రైలర్‌ ఇదిగో…

నటుడు నాగార్జున తాజా చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’ మూవీ ట్రైలర్‌ను ఆయన మిత్రుడు, నటుడు చిరంజీవి విడుదల చేశారు. అహిషోర్‌ సల్మాన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీలో నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ (NIA) ఆఫీసర్‌గా నాగార్జున నటిస్తున్నారు.మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తీసిన ఈ సినిమాకు తమన్‌ మ్యూజిక్‌ అందించారు. ఏప్రిల్‌ 2న ఈ మూవీ విడుదల కానుంది.

 

Related Articles