ఇళ్ళల్లో ఉన్న విద్యార్థులను సైతం బయటికి లాగి గొడ్డును బాదినట్టు బాదిన వీడియో దృశ్యాలు బయటకు వస్తున్నాయి. విద్యార్థులు, ఆందోళన కారులు పోలీసులపైనే దాడులు చేశారని, బస్సులను కాల్చారని ప్రధాన మీడియాలో వస్తున్న వార్తలకు భిన్నంగా వీడియోలు వస్తున్నాయి. ఇంటి వద్ద ఉన్న విద్యార్థులను పోలీసులు మారి లాగి లాఠీలతో కొట్టిన పోలీసుల దృశ్యాల వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి.
Students being pulled out of houses and beaten up by @DelhiPolice. Police MEN who don’t even spare girls!!! Shame on you @AmitShah @DelhiPolice!!! @unhrcpr #JamiaProtests #CitizenshipAmendmentAct https://t.co/e4y3z55fys
— seemi pasha (@seemi_pasha) December 16, 2019