విశ్వనాథ్‌- చిరు ఆత్మీయ భేటీ

 

దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్‌ ఇంటికి మెగాస్టార్‌ చిరంజీవి వెళ్ళారు. విశ్వనాథ్‌కు శుభాకాంక్షలు తెలిపి, ఆయన ఆశ్వీరాదం తీసుకున్నారు. వీరిద్దరి ఆత్మీయ ఫోటోలు మెగా, విశ్వనాథ్‌ అభిమానులకు అలరిస్తున్నాయి.

Related Articles