‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ గీతం ఫుల్ వీడియోను పుష్ప చిత్ర బృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. అల్లు అర్జున్- సమంత తొలిసారి నటించి ఈ గీతం సంగీత ప్రపంచంలో కొత్త రికార్డులను సృష్టించింది. యూట్యూబ్‌లో ఉన్న లిరికల్ సాంగ్‌కు బ్రహ్మాండమైన వ్యూస్ వచ్చాయి. చంద్రబోస్ అందించిన సాహిత్యానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. తెలుగులో ఈ పాటను ఇంద్రావతి చౌహాన్ పాడిన విషయం తెలిసిందే. ఇవాళ్టి నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది.
Related Articles
‘పుష్ప’ నటుడు జగదీశ్ అరెస్ట్
- December 6, 2023
రూ. 50 కోట్లు దాటిన హిందీ పుష్పా
- January 1, 2022
పుష్ప.. సామి సామి
- January 1, 2022
పుష్ప ట్రైలర్
- January 1, 2022
పుష్ప.. శ్రీవల్లి పాట
- January 1, 2022
సరిలేరు నీకెవ్వరు… మధుప్రియ సాంగ్
- December 16, 2019
అల వైకుంటపురము… టీజర్ వచ్చేసింది
- December 11, 2019
