ఏపీ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసును 60 ఏళ్ళ నుంచి 62 ఏళ్ళకు పెంచాలని నిర్ణయించింది. కొత్త జీతాలు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈహెచ్‌ఎస్, ఇతర సమస్యల పరిష్కారినికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. మానిబెటరీ బెనిఫిట్స్ 2020