నేడు శ్రీవారి వర్చువల్‌ సేవా టికెట్లు విడుదల

శ్రీవారి భక్తుల సౌకర్యార్ధం మార్చి నెలకు సంబంధించిన వర్చువల్ సేవా టికెట్లను టీటీడీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనుంది. ఇందులోభాగంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవా టికెట్లు, సంబంధిత దర్శన టికెట్లను విడుదల చేస్తుంది. అదేవిధంగా మార్చి నెలకుగాను రూ.300 టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఇక ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లను మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేస్తుంది. అదేవిధంగా మార్చి నెలకుగాను రూ.300 టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఇక ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లను మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేస్తుంది.

Related Articles