మేకింగ్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ మేకింగ్‌ వీడియోను చిత్ర యూనిట్‌ ఇవాళ విడుదల చేసింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ సినిమా ప్రమోషన్‌ ఊపందుకుంటోంది.

Related Articles