టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు 49 ఏళ్ళ తరవాత ఒలింపిక్స్ సెమీస్‌కు దూసుకెళ్ళింది. క్వార్టర్స్‌లో గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన పోరులో మన్‌ప్రీత్ సేన 3-1 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో భారత జట్టు ఈ నెల 3న బెల్జియంతో తలపడుతుంది. ఒలింపిక్స్‌లో భారత జట్టు సెమీస్‌కు వెళ్లడం 49 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 1972లో భారత జట్టు ఒలింపిక్ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎప్పుడూ భారత జట్టు క్వార్టర్స్ దాటలేదు. 1980 ఒలింపిక్స్‌లో భారత జట్టు స్వర్ణం సాధించినప్పటికీ ఆ ఎడిషన్‌లో సెమీ ఫైనల్ స్టేజ్ లేదు.
Related Articles
అంతలా జీడీపీ ఎలా పెరిగింది?
- February 29, 2024
CAA: బీజేపీ మరో ఎన్నికల అస్త్రం
- February 10, 2024
నిరాశపర్చిన జీడీపీ వృద్ధిరేటు
- February 28, 2023
సెమీస్‌లో భారత్
- February 21, 2023
ఆసీస్ 263 ఆలౌట్
- February 18, 2023
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
- February 17, 2023
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ జోరు
- February 16, 2023