సినీనటి త్రిషకు కరోనా

సినీ నటి త్రిషకు కరోనా సోకింది. అన్ని కొవిడ్ జాగ్రత్తలు పాటించినప్పటికీ తనకు కరోనా సోకినట్లు ఆమె తెలిపింది. కొత్త సంవత్సరం ఆరంభానికి కొద్దిరోజుల ముందే తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆమె వెల్లడించారు. ప్రస్తుతం కోవిడ్‌ నుంచి కోలుకొంటున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. టీకా తీసుకోవడం వవల్ల ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టు తెలిపారు. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకొని, మాస్క్‌లు ధరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Related Articles