తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాంశు తన తొలి కవర్ సాంగ్‌ను ఇవాళ విడుదల చేశారు. ఇవాళ కేసీఆర్ జన్మదినం కావడం విశేషం. హిమాంశు పాడిన గోల్డన్ అవర్ పాట ఇపుడు యూట్యూబ్‌లో సంచలనం రేపుతోంది. తన కుమారుడు హిమాంశు పాటను రీట్వీట్ చేస్తూ చాలా గర్వంగా ఉందని కేటీఆర్ అన్నారు.
Related Articles
సైఫైనా, సంజయ్ అయినా వదిలిపెట్టేది లేదు..
- February 28, 2023
నేడు హనుమకొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన
- February 27, 2023