మాజీ మంత్రి, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ గురువారం టీడీపీలో చేరనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తన అనుచరులు, అభిమానులతో కలిసి ర్యాలీగా టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో విసుగు చెందిన ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ మారాలని భావించారు. ఈనెల 16న ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. అనంతరం అనుచరులు, అభిమానులతో చర్చించి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
Related Articles
పోలీసుల అదుపులో ప్రత్తిపాటి కొడుకు
- February 29, 2024
నేడు మీడియా ముందుకు కవిత
- March 9, 2023
TS: నేడు రాష్ట్ర క్యాబినెట్ భేటీ
- March 9, 2023
తెలంగాణ బీజేపీ నేతలతో నేడు అమిత్ షా భేటీ..
- February 28, 2023
TS: నేడు వైద్య కళాశాలల బంద్
- February 27, 2023
నేడు హనుమకొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన
- February 27, 2023