GHMC: కార్పొరేటర్‌… రిజర్వేషన్‌ కోటా ఇదే

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో డివిజన్ల రిజర్వేషన్‌ కోటా ఇలా ఉంది.
ఎస్టీ (జనరల్) : ఫలక్‌నుమా
ఎస్టీ ( మహిళ ) : హస్తినాపురం
ఎస్సీ ( జనరల్ ) : కాప్రా, మీర్ పేట, హెచ్ బి కాలనీ, జియాగుడ, మచా బొల్లారామ్, వెంకటాపురం
ఎస్సీ ( మహిళ ) : రాజేంద్రనగర్ , కవాడి గుడా , అడ్డాకట్ట , మెట్టుగూడ , బన్సిలాల్ పేట
బీసీ ( జనరల్ ) : చర్లపల్లి , షిఖ్‌చవానీ , సంతోష్ నగర్ , చాంద్రాయణగుట్ట , షాలిబండ , గోషామహాల్ , పురాణపూల్ , దూద్‌బోలీ , రామ్ నాస్‌పురా, కిషన్‌బాగ్, శాస్త్రీపురం, దత్తాత్రేయ నగర్, కార్వాన్, నానల్ నగర్, మెహదిపట్నం, గుడిమల్కాపూర్, అంబర్ పేట, భోలక్ పూర్, బోరబండ, రామచంద్రాపూర్, పటాన్ చెరు, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డినగర్

బీసీ ( మహిళ ) : రామంతాపూర్, ఓల్డ్ మలక్ పేట, తలాబ్ చంచాలమ్, గౌలీపురా, కుర్మాగూడ, కంచన్‌బాగ్, బార్కాస్, నవాబ్ సాహెబ్ కుంట, ఘాన్సీ బజార్, సులేమాన్ నగర్, అత్తాపూర్, మంగళ్ ఘాట్. గోల్కొండ, టోలీచౌకీ, ఆసిఫ్ నగర్, విజయనగర్ కాలనీ, అహ్మద్ నగర్, మల్లేపల్లి, రెడ్ హిల్స్, గోల్నాక, ముషీరాబాద్, ఎర్రగడ్డ, చింతల్, బౌద్ధనగర్, రామ్ గోపాల్ పేట
జనరల్ ( మహిళ ) : ఏఎస్ రావు నగర్, నాచారం. చిలకానగర్, హబ్సీగూడ, ఉప్పల్, సరూర్‌నగర్, రామకృష్ణాపురం, సైదాబాద్, ముసారంబాగ్, అజాంపురా, ఐఎస్ సదన్, లంగర్‌హౌస్, గన్ ఫౌండ్రీ, హిమాయత్ నగర్, కాచిగూడ, నల్లకుంట, బాగ్ అంబర్ పేట, అదిక్ మెట్, గాంధీ నగర్, ఖైరతాబాద్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, సంత్ నగర్, హఫీజ్ పేట, చందానగర్, భారతీ నగర్, బాలాజీ నగర్, అల్లాపూర్, వివేకానంద నగర్ కాలనీ, సుభాష్ నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, అల్వాల్, నేరేడ్‌మెట్, వినాయక్ నగర్, మౌలాలీ, గౌతమ్ నగర్, తార్నాక, సీతాఫల్ మండీ, బేగంపేట, మోండా మార్కెట్
జనరల్ కేటగిరీ : మల్లాపూర్, మన్సూరాబాద్, హయత్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్తలిపురం, హస్తినాపురం, చంపాపేట, లింగోజీగూడ, కొత్త పేట, చైతన్యపురి, గడ్డి అన్నారం, అక్బర్ బాగ్, డబీర్ పురా, రెయిన్ బజార్, పట్టా, లలిత్ బాగ్, రియాసత్ నగర్, ఉప్పుగూడ, జంగమ్ పేట, బేగంబజార్, మైలార్ దేవిపల్లి, జంబాగ్, రామ్ నగర్, బంజారా హిల్స్‌, షేక్ పేట, జూబ్లీ హిల్స్, యూసఫ్ గూడ, వెంగళ్ రావ్ నగర్, రహమత్ నగర్, కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, కేపీహెచ్ బీ కాలనీ, మూసాపేట, ఫతేనగర్, ఓల్డ్ బోయినపల్లి, బాలానగర్, కూకట్ పల్లి, హైదర్‌నగర్, అల్విన్ కాలనీ, సూరారం, ఈస్ట్ ఆనంద్ బాగ్, మల్కాజ్ గిరి

Related Articles