GHMC: కాంగ్రెస్‌ తొలి జాబితా

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. 29 మందితో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది.

కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..

కాప్రా- పతికుమార్

ఏఎస్ రావు నగర్-శిరీష రెడ్డి

ఉప్పల్- ఎం.రజిత

నాగోల్- ఎం.శైలజ

మున్సూరాబాద్-జక్కడి ప్రభాకర్ రెడ్డి

హయత్‌నగర్- గుర్రం శ్రీనివాస్ రెడ్డి

హస్తిన పురం- సంగీత నాయక్

ఆర్కే పురం- పున్న గణేష్

గడ్డి అన్నారం- వెంకటేష్ యాదవ్

సులేమాన్ నగర్- రిజవన బేగం

మైలార్ దేవ్‌పల్లి- శ్రీనివాస్ రెడ్డి

రాజేంద్రనగర్- బత్తుల దివ్య

అత్తాపూర్- వాసవి భాస్కర్ గౌడ్

కొండాపూర్- శ్రీ మహిపాల్ యాదవ్

మియాపూర్- షరీఫ్

అల్లాపూర్- కౌసర్ బేగం

మూసాపేట్- జి.రాఘవేంద్ర

ఓల్డ్ బోయినపల్లి- అమూల్య

బాలానగర్- సత్యం శ్రీ రంగం

కూకట్ ప‌ల్లి- తేజశ్వర్ రావు

గాజుల రామారం-కూన శ్రీనివాస్ గౌడ్

రంగారెడ్డి నగర్- గిరగి శేఖర్

సూరారం-బి. వెంకటేష్

జీడిమెట్ల- బండి లలిత

నెరేడ్‌మెట్- మరియమ్మ

మౌలాలి- ఉమా మహేశ్వరి

మల్కాజ్ గిరి- శ్రీనివాస్ గౌడ్

గౌతంనగర్- తపస్వాని యాదవ్

బేగంపేట్- మంజుల రెడ్డి

Related Articles