గ్రేటర్‌లో వామపక్ష అభ్యర్థులు వీరే…

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో సీపీఎం, సీపీఐ ఉమ్మడిగా పోటీ చేయనున్నాయి. ఈ మేరకు పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఆయా పార్టీల నాయకులు విడుదల చేశారు.

పోటీ చేసే స్థానాలు.. అభ్యర్థులు వీరే:

సీపీఎం నుంచి..

చర్లపల్లి- పి. వెంకట్

జంగమేట్- ఎ.కృష్ణ

బాగ్‌అంబర్‌పేట్‌- ఎం.వరలక్ష్మి

రాంనగర్- ఎం.దశరథ్

అడ్డగుట్ట- టి. స్వప్న

 

సీపీఐ నుంచి..

హిమాయత్‌నగర్- బి.చాయదేవి

షేక్‌పేట్‌- అహ్మద్

తార్నాక- ఎ. పద్మ

లలిత బాగ్- మహమ్మద్ ఆరిఫ్ ఖాన్

ఓల్డ్ మలక్‌పేట్‌- ఫిరదౌజ్ ఫాతిమా

ఉప్పుగూడ- సయ్యద్‌ అలీ

Related Articles