గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. 29 మందితో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది.
కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..
కాప్రా- పతికుమార్
ఏఎస్ రావు నగర్-శిరీష రెడ్డి
ఉప్పల్- ఎం.రజిత
నాగోల్- ఎం.శైలజ
మున్సూరాబాద్-జక్కడి ప్రభాకర్ రెడ్డి
హయత్నగర్- గుర్రం శ్రీనివాస్ రెడ్డి
హస్తిన పురం- సంగీత నాయక్
ఆర్కే పురం- పున్న గణేష్
గడ్డి అన్నారం- వెంకటేష్ యాదవ్
సులేమాన్ నగర్- రిజవన బేగం
మైలార్ దేవ్పల్లి- శ్రీనివాస్ రెడ్డి
రాజేంద్రనగర్- బత్తుల దివ్య
అత్తాపూర్- వాసవి భాస్కర్ గౌడ్
కొండాపూర్- శ్రీ మహిపాల్ యాదవ్
మియాపూర్- షరీఫ్
అల్లాపూర్- కౌసర్ బేగం
మూసాపేట్- జి.రాఘవేంద్ర
ఓల్డ్ బోయినపల్లి- అమూల్య
బాలానగర్- సత్యం శ్రీ రంగం
కూకట్ పల్లి- తేజశ్వర్ రావు
గాజుల రామారం-కూన శ్రీనివాస్ గౌడ్
రంగారెడ్డి నగర్- గిరగి శేఖర్
సూరారం-బి. వెంకటేష్
జీడిమెట్ల- బండి లలిత
నెరేడ్మెట్- మరియమ్మ
మౌలాలి- ఉమా మహేశ్వరి
మల్కాజ్ గిరి- శ్రీనివాస్ గౌడ్
గౌతంనగర్- తపస్వాని యాదవ్
బేగంపేట్- మంజుల రెడ్డి