ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి రామం రాఘవం

కొద్ది సేపటి క్రితం ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి రామం రాఘవం పాటను చిత్ర యూనిట్ ట్వీట్‌ చేసింది. కె శివదత్త సంస్కృతంలో రాసిన ఈ పాటకు కీరవాణి సంగీతం అందించారు. విజయ్‌ ప్రకాష్‌, చందన బాలకళ్యాణ్‌, చారు హరిహరన్‌ పాడిన ఈ పాట మ్యూజిక్‌ వీడియోకు కాన్సెప్ట్‌, విజువలైజేషన్‌ ప్రేమ్‌ రక్షిత్‌ అందించారు.

Related Articles