చట్టసభల్లో మూడోవంతు మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద శుక్రవారం ధర్నా చేపట్టనున్నారు. ఒకరోజు చేపట్టే ఈ ధర్నాను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించనున్నారు. ధర్నాలో జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాతోపాటు దేశంలోని వివిధ పార్టీల నేతలు పాల్గొననున్నారు. ముగింపు కార్యక్రమానికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా హాజరవుతారు. ఈ కార్యక్రమానికి 18 రాజకీయ పార్టీల నేతలు, దేశంలోని అన్ని రాష్ర్టాల మహిళా సంఘాల, మహిళా హక్కుల సంస్థల ప్రతినిధులు తరలివచ్చి కవితకు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించనున్నారని భారత జాగృతి వర్గాలు తెలిపాయి.
Related Articles
నేడు మీడియా ముందుకు కవిత
- March 9, 2023
కవితకు ఈడీ నోటీసులు.. కేంద్రం దుర్మార్గాలకు పరాకాష్ట
- March 8, 2023
ఈడీ నోటీసులపై స్పందించిన కవిత
- March 8, 2023
కవిత మాజీ ఆడిటర్‌కు బెయిల్
- March 7, 2023
ఢిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్
- February 23, 2023
ఎంపీ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి
- February 20, 2023
నేడు, రేపు పలు రైళ్లు రద్దు
- February 17, 2023
మద్యం నిందితులకు నో బెయిల్
- February 17, 2023