తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎల్ రమణ రాజీనామా చేశారు. ఈమేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఆయన లేఖ రాశారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు.
Related Articles
పోలీసుల అదుపులో ప్రత్తిపాటి కొడుకు
- February 29, 2024
నేడు టీడీపీలో చేరనున్న కన్నా
- February 23, 2023
23న టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ
- February 20, 2023
టీడీపీలోకి మహాసేన రాజేష్
- February 17, 2023
అయ్యన్న పాత్రుడికి ఊరట
- November 9, 2022