జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే కార్పోరేటర్ అభ్యర్థులకు సంబంధించిన మూడో జాబితాను టీఆర్‌ఎస్ ఇవాళ విడుదల చేసింది. 25 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దీంతో మొత్తం 150 మందితో జాబితాను ప్రకటించినట్లయింది.