మాజీ మంత్రి, సీనియర్ టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. అయ్యన్న పాత్రుడిపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. పదేళ్లకు పైగా శిక్ష పడే సెక్షన్ 467 ఈ కేసులో వర్తించదని కోర్టు పేర్కొంది. సీఆర్పీసీ 41ఏ కింద అయ్యన్నకు నోటీసులు ఇవ్వాలసి సీఐడీకి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. అయ్యన్న పాత్రుడు ఫోర్జరీ సంతకం కేసులో సీఐడీ విచారణ జరపుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. అయితే నోటీసు ఇచ్చి విచారణ జరపాలని స్పష్టం చేసింది.
Related Articles
పోలీసుల అదుపులో ప్రత్తిపాటి కొడుకు
- February 29, 2024
700 మందికి ఒకటే బాత్రూమా?
- March 3, 2023
నేడు టీడీపీలో చేరనున్న కన్నా
- February 23, 2023
23న టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ
- February 20, 2023
బీజేపీ ఎంపీ అర్వింద్‌కు ఊరట
- February 18, 2023
టీడీపీలోకి మహాసేన రాజేష్
- February 17, 2023
